Friday 29 April 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7వ.భాగమ్

Image result for images of saibanisa
         Image result for images of flower garden

29.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
         Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7.భాగమ్

 రోజు ఆధ్యాత్మిక జీవితం మీద బాబా గారు సాయిబానిస గారికిప్రసాదించిన మరికొన్ని సందేశాలు.


07.05.2006

 61.  లంచాలు తీసుకుని భోగాలు అనుభవిస్తున్నపుడు బంధువులుచీమలలా మన చుట్టూ తిరుగుతారు.  మన సంపాదన వారికి బెల్లందిమ్మలాగ కనిపిస్తుంది.  అవినీతి నిరోధకశాఖ వారు ఆ బెల్లం దిమ్మతీసుకునిపోయినపుడు ఆ చీమలన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయి. అపుడు నీకు మిగిలేది ఏమీ లేదు.    


13.06.2006

62.  జీవితంలో ఏదయినా సాధించాలంటే పంతం ఒక్కటే చాలదుపట్టుదలఓరిమికూడా ఉండాలి అన్నారు బాబా .
                                                                                                                                                                     ---సాయిబానిస                 

                            Image result for images of old man relaxing

Tuesday 26 April 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితమ్ - 6 వ.భాగమ్

Image result for images of saibanisa
     Image result for images of rose hd

24.04.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవిత సందేశాలు మరికొన్ని.

 శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితమ్ - 6 వ.భాగమ్
Image result for images of saibanisa


10.09.2005

Image result for images of children respecting elders


Image result for images of children respecting elders

Image result for images of elders blessing children


51.  పెద్దలు నీ ప్రేమను గౌరవరూపంలోనునీ సమ వయస్కులుఅభిమానం రూపంలోనునీ పిల్లలు ఆశీర్వచన రూపంలోను,భగవంతుడు భక్తి రూపంలోను కోరతారు.  
Image result for images of devotee and god