Sunday 26 May 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 6 వ.భాగమ్

       Image result for original images of shirdi sai baba
                          Image result for image of rose black and white hd



శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి



సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


26.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 6 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

08.05.2019 – నీవు నన్ను నవవిధ భక్తుల గురించి అడిగావు కదా!  నీకు నేను కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను.  



  1.  ఒక తండ్రి తన కుమార్తె పెండ్లి సుముహూర్త సమయానికి తన చేతికి రావలసిన ధనము రాలేదు.  పెండ్లి ఆగిపోతుందేమోననే భయంతో భగవంతుని ప్రార్ధించసాగాడు.  అది స్మరణము. 
  Image result for images of indian man feeling sad in marriage functionImage result for original images of shirdi sai baba
 2.  ప్రపంచకప్ క్రికెట్ ఆటలో విజయానికి చేతిలో ఆఖరి వికెట్టు ఉండి ఒక బంతిని ఎదుర్కొని ఒక పరుగు తీయవలసిన సమయంలో ఆజట్టు ఆటగాళ్ళు భగవంతునితో స్నేహముతో మానసిక పూజ చేయటం కూడా నవవిధ భక్తిలో ఒక భాగమే.

Sunday 19 May 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 5 వ.భాగమ్


Image result for images of shirdi sai baba with quotes

Image result for images of beautiful flowers hd



శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


19.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 5 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
            Image result for images of saibanisa
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411

01.05.2019మరణముఆత్మ
1.  నిన్నటిరోజు ఉదయము నీ భార్య అక్కగారు కాలేయ వ్యాధితో మరణించింది అని తెలుసుకొని నీ భార్య విచారించటము సహజము.  ఆమె శరీరానికి ఇంకా దహనసంస్కారాలు జరగలేదు.  పార్ధివ శరీరానికి అంతిమ సంస్కారాలు జరిగే వరకు ఆమె ఆత్మ ఆమె శరీరము చుట్టూ తిరుగుతూ ఉంటుంది.  ఒకసారి శరీరము పంచభూతాలలో కలిసిపోయిన తరవాత ఆమె ఆత్మ వేరొక శరీరములోనికి ప్రవేశించి పునర్జన్మ ఎత్తుతుంది.
        

Sunday 12 May 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 4 వ.భాగమ్

Image result for images of shirdi baba


       Image result for images of rose hd


శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


12.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 4 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు

ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411


    

24.04.2019  -  ద్వారకామాయిలో భోజనాలు
Image result for images of shirdi saibaba serving food to devotees

1.  నా వృధ్దాప్యములో నా భక్తులు నాకోసం మరియు తోటి భక్తులకోసం భోజన పదార్ధాలను ద్వారకామాయికి తెచ్చేవారు.  ముందుగా భగవంతునికి నైవేద్యము సమర్పించి, ఆ తరవాత అందరితో నేను మధ్యాహ్న భోజనము చేసేవాడిని.  నా ప్రక్కన కూర్చుని భోజనము చేసేవారిలో బడేబాబా ముఖ్యుడు.  

Sunday 5 May 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 3 వ.భాగమ్

 Image result for images of shirdi sai

  Image result for images of rose hd

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


05.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 3 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    అమూల్యమయిన సాయి సందేశాలు
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411


17.04.2019  గురువుయొక్క ఆవశ్యకత – శ్రీ షిరిడీ సాయి తనగురువు వివరాలు తెలియచేయుట.

1.  గురుపరంపర యొక్క ఆవశ్యకతను గురించి అడిగినావు కదాకొన్ని విద్యలు గురువాక్కు ద్వారానే నేర్చుకోగలము.
ఉదా.  సంగీతమునాట్యము,  వేదాలు,  మంత్రాలు వన్నీ గురువుతన నోటితోనుచేతుల అభినయముతోను మాత్రమే తన శిష్యులకునేర్పగలరు.  కాని ఆధ్యాత్మిక జ్ఞానము సద్గురువు యొక్కఆశీర్వచనాలతో మాత్రమే పొందగలము.  నీవు నీ సద్గురువుపాదాలను నమ్ముకో.  ఆయన నిన్ను నీగమ్యానికి తప్పకచేర్చుతారు.