Saturday 27 July 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 15 వ.భాగమ్


   Image result for images of shirdi saibaba and lord krishna
      Image result for image of rose hd yellow

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

28.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 15 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
     Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

శ్రీ సాయితో ముఖాముఖీ 14 వ.భాగముపై పాఠకుకల స్పందన...
1.  శ్రీమతి కృష్ణవేణి చెన్నై ---  చాలా బాగుంది సర్.  బాబా వారు థన భక్తుల కోసమ్ ఏవిధంగా మారుతాతో చదువుతుంటే ఆయన ఎంతటి దయామయుడో కదా బాబా వారు అని అనిపిస్తోంది.   చెప్పలేనటువంటి ఆనందం కలుగుతోంది.

2.  శ్రీమతి జానకి, దుబాయి --  సాయిరామ్,  బాబా వారి సందేశాలు చాలా బాగున్నాయి.  సాయిబాబా గారికి , మీకు ధన్యవాదాలు... ఎంతో మంచి బాబా సందేశాలను మాకు అందిస్తున్నారు.

3.  శ్రీమతి సుమలలిత,  అట్లాంటా, అమెరికా....  బాగుంది

4.  శ్రీమతి శారద,  నెదర్లాండ్స్  --  బాబాగారు మాత్రమే తెలుపగలిగిన విషయాలను శ్రీ సాయిబానిసగారి ముఖస్థంగా తెలుసుకోగలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. ధన్యవాదాలు

10.07.2019  -  శ్రీసాయి చిన్నతనంలో భుక్తి కోసం బీడ్ గావ్ వెళ్ళుట

నేను బాలుడిగా షిరిడీకి వచ్చి తపస్సు చేసుకొని కొన్నాళ్ళ తరవాత భుక్తికోసం షిరిడీ వదిలి బీడ్ గావ్ చేరుకొన్నానునా గురువు (భగవంతుడు) నేతపని చ్చాడు(మానవులను సన్మార్గంలో పెట్టేపనే నేతపని)
పనిలో నాలోని ప్రావీణ్యతను చూసి నాకు 600 సంవత్సరాలపాటు నిలిచియుండే కీర్తి, శక్తి లను ప్రసాదించెను తరవాత నేను అనేకమంది యోగుల సమాధులను దర్శించుకుని, చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి షిరిడీకి చేరుకొన్నానునా మానవజన్మనంతా షిరిడీలోనే పూర్తిగా గడిపానునేను నా భక్తులకోసం జీవితమంతా శ్రమించానుఆఖరిలో నా శ్వాస గాలిలో కలిసిపోయింది.

Sunday 21 July 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 14వ.భాగమ్

   Image result for images of shirdi sai baba with quotes
          Image result for images of white rose

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

21.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 14.భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

 బాబా తన అసలు పేరు ఏమని చెప్పారో వచ్చే ఆదివారం ప్రచురింపబోయే  15 వ.భాగంలో చదవండి.

    Image result for images of shirdi sai baba with quotes
   (బాబా నీ అసలు పేరేమిటో చెప్పవా?)

శ్రీ షిరిడీ సాయితొ ముఖాముఖీపై పాఠకుల  అభిప్రాయాలు...
1.  అజ్ఞాత భక్తురాలు కాలిఫోర్నియా నుండి ఇలా వ్రాస్తున్నారు...
    సాయిబానిస అంకుల్,  సాయిరామ్
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ లో బాబా వారు చెప్పిన విషయాలను చదివే భాగ్యం కలిగినందుకు నేనెంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. బాబా వారు సాయిబానిసగారి ద్వారా అందిస్తున్న అమూల్యమయిన విషయాలు  సాయి భక్తులందరూ ఆధ్యాత్మికంగా మరింతగా అభివృధ్దిపధంలో పయనించడానికి ఎంతగానో తోడ్పడతాయి.  

2.  మరొక అజ్ఞాత సాయిబంధువు ఇలా వ్రాస్తున్నారు...
బాబా బోధనలు ఇంత చక్కగా మాకు  తెలుపుతున్న మీకు కోటి కోటి నమస్కారములు... ఓమ్ సాయిరామ్

3.  శ్రీమతి శారద, నెదర్లాండ్స్ నుండి...

చాలా సార్లు ఒళ్ళు జలదరించింది చదువుతోంటే... ధన్యవాదాలు
4.  చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారు 13వ.భాగమ్ చదివిన తరువాత ఆమెకు వచ్చిన సందేహాలు...(వాట్స్ ఆప్ ద్వారా)
భాటే గారు శ్రీహరి రూపంలో వచ్చి ఉంటారు,  అంతే కదా సర్,
కాని సాయిబానిస గారి కలలో బస్ లో ప్రయాణిం చేటప్పుడు అలా పరిగెట్టడం లో అర్ధమేమిటి?  ఆ దొంగలు ఎవరయి ఉంటారు?
(వాట్స్ ఆప్ ద్వారా ఆమె సందేహాలకు సమాధానం ఇవ్వడం జరిగింది)

(ఇక ఈవారం భాగం చదవండి)
03.07.2019  -  భాగోజీ షిండేకుష్టురోగ భక్తుడు
  Image result for images of bhagoji shinde
ఇతడు మధ్య తరగతి కుటుంబములో జన్మించి, యవ్వనములో గొప్పవారితో స్నేహము చేసి, అనేక దుర్వ్యసనాలకు అలవాటుపడి, కుష్టురోగవాతము పడ్డాడు.  ఇతనికి కుష్టురోగమని తెలిసి ఇతని స్నేహితులు ఇతనినుండి, దూరముగా వెళ్ళిపోయారు.  ఇతనితో కాపురము చేయలేక భార్య ఆత్మహత్య చేసుకుంది.  బంధువులు ఇతనిని తమ ఇళ్ళకు రానిచ్చేవారు కాదు.  

Saturday 13 July 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 వ.భాగమ్


     Image result for images of shirdi sainadh

           Image result for images of rose hd

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

14.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

 బాబా తన అసలు పేరు ఏమిటో సాయిబానిస గారికి వెల్లడించారు. వచ్చే ఆదివారం కాక పై ఆదివారమ్ ప్రచురించబోయే సందేశాలలో ఆ వివరాల కోసం ఎదురు చూడండి.

26.06.2019  -  మెహర్ బాబా
      Image result for images of baba
ఇతను నా ప్రియ భక్తులలో ఒకడుతను పూర్వ జన్మలో చేసుకున్న మంచి కర్మలతో జన్మలో చిన్నతనం నుండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించసాగాడుఇతను పూనాలోని యోగిని హజరత్ బాబా జాన్ ఆశీర్వచనాలతో ఆధ్యాత్మికరంగంలో ప్రగతికి నా వద్దకు వచ్చాడునేను అతనిలోని దైవభక్తికి మెచ్చుకుని అతనిని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చానుఅతను స్థితినుండి తిరిగి సాధారణ స్థితికి చేరుకొని ఆధ్యాత్మిక ప్రయాణము కొనసాగించడానికి వానిని ఉపాసనీ మహరాజ్ వద్దకు పంపించాను.