04.08.2013 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 47వ.అధ్యాయం
18.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులకు గత జన్మ బంధాలు గురించి తెలియచేసే విషయాలు చెప్పినారు. ఈ అధ్యాయము చదివిన తర్వాత నాలో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. అన్ని విషయాలు వివరముగా వ్రాయలేకపోయినా సంక్షిప్తముగా వ్రాస్తాను.