Saturday, 10 August 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 17వ.భాగమ్


    Image result for images of shirdi sai
                Image result for images of rose hd
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

11.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 17వ.భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa ravada

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

శ్రీ సాయితో ముఖాముఖీ 16 వ.భాగముపై పాఠకుల స్పందన...
శ్రీమతి కృష్ణవేణి,  చెన్నై  ... పిచ్చుకమెల్లె దారమ్ కట్టి లగడమన్టే థన భక్తులను ఎక్కడ ఉన్న బాబా షిరిడీ రప్పిమ్చుకున్టారు అనుకున్నాము ఇన్నాళ్ళుగా.  కాని బాబా వారు గూఢార్ధాన్ని ఎంతో చక్కగా వివరించి చెప్పారు.      మనం ఎంతో అదృష్టవంతులం.    వారి పాదాల చెంత మనం ఉండేందుకు అవకాశం ఇచ్చారు...  ఓమ్ సాయిరామ్

శ్రీమతి శారద, నెదర్లాండ్స్ --- చాలా బాగుంది.  పచ్చి కుండల అంతరార్ధం తెలియచేసారు.  ధన్యవాదాలు.
ఈ వారం నుండి  సాయిబానిస గారి అనుభవాలు కూడా కొన్నింటిని ప్రచురించడం జరుగుతుంది.   
శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన విషయాలకు దానికి అనుగుణంగా సాయిబానిస గారికి కలిగిన అనుభవాలు చదివిన వారికి బాబా తన భక్తులు పిలిచిన వెంటనే స్పందిస్తారనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు.
వారి అనుభవాలను చదివిన తరువాత, బాబా సశరీరంతో లేకపోయినా ఆయన ఇప్పటికీ సజీవంగానే ఉండి తన భక్తులకు సలహాలను ఇస్తారని, వారిని ఆపదలనుంచి కాపాడతారని  సాయి భక్తులందరూ గ్రహించుకుంటారు.

24.07.2019  -  శ్రీ సాయి కష్టాలలో ఉన్న తన భక్తులను తక్షణమే ఆదుకొనుట
కష్టాలలో ఉన్న నా భక్తులు భక్తితో నన్ను పిలిచినా నేను తక్షణమే వారి వద్దకు వెళ్ళి వారిని రక్షిస్తాను.  ఇది ఎలాగ సాధ్యము అని అడుగుతున్నావు కదూ?  ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను ---
Image result for images of ants eating jaggery piece

Saturday, 3 August 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 16 వ.భాగమ్










Image result for images of rose hd






శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

04.08.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 16 వ.భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి 15వ.భాగముపై సాయిభక్తుల స్పందన...

శ్రీమతి కృష్ణవేణి,  చెన్నై... చాలా బాగుంది.  ముఖ్యంగా బాబా గారి పేరు.  మేమంతా ఎంతో అదృష్టవంతులం.  మీ ద్వారా బాబా గారి గురించి తెలుసుకోగలుగుతున్నాము.


17.07.2019  -  నావాడు ఎంత దూరములో యున్నా పిచ్చుక కాలికి దారముకట్టినట్లుగా కట్టి వానిని నాదగ్గరకు చేర్చుకుంటాను. ---

నిజమే.  ఈ మాటలు నేను అన్నాను.  ఇంతవరకు ఎవరూ నన్ను ఈవిషయంలో ప్రశ్నించలేదు.  ఇక్కడ మీరందరూ గ్రహించవలసినది పిచ్చుక అంటే ఆత్మ,  మరణ సమయంలో ఎవరయితే నా నామస్మరణ చేస్తూ తమ తుది శ్వాస తీసుకుంటారో వారందరూ నాభక్తులే.  ఇప్పుడు నేను నిన్ను గజ్వేలు పట్టణములోని శ్మశానానికి తీసుకునివెడతాను నాతో రా, అక్కడ నా రెండు పిచ్చుకలకు దహనసంస్కారాలు జరుగుతున్నాయి.  వారిద్దరూ మోటార్ సైకిల్ ప్రమాదములో గాయపడి ఆస్పత్రిలో మరణించారు.  వారిద్దరూ నా నామస్మరణ చేస్తు తమ ప్రాణాలను వదిలారు.  వారికి దహన సంస్కారాలు జరుగుతున్నాయి చూడు.  వారి ఆత్మలు చితిమంటలలో తమ పార్ధివ శరీరాల చుట్టూ అగ్నిజ్వాలలలో తిరుగుతున్నాయి.  కపాలమోక్షము తరవాత ఆమంటలు ఆరిపోయే వరకు అలాగే తిరుగుతాయి.  ఆ తరవాత నేను ఆ ఆత్మలను నా పిచ్చుకలుగా మార్చివేసి నా జోలెలో వేసుకుని వారికి తిరిగి మంచి పునర్జన్మ వచ్చేలాగ మంచి కుటుంబంలో వారికి జన్మ ఇస్తాను.  ఆ పిచ్చుకలు నా కంటికి మాత్రమే కనపడతాయి.

Saturday, 27 July 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 15 వ.భాగమ్


   Image result for images of shirdi saibaba and lord krishna
      Image result for image of rose hd yellow

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

28.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 15 వ.భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
     Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

శ్రీ సాయితో ముఖాముఖీ 14 వ.భాగముపై పాఠకుకల స్పందన...
1.  శ్రీమతి కృష్ణవేణి చెన్నై ---  చాలా బాగుంది సర్.  బాబా వారు థన భక్తుల కోసమ్ ఏవిధంగా మారుతాతో చదువుతుంటే ఆయన ఎంతటి దయామయుడో కదా బాబా వారు అని అనిపిస్తోంది.   చెప్పలేనటువంటి ఆనందం కలుగుతోంది.

2.  శ్రీమతి జానకి, దుబాయి --  సాయిరామ్,  బాబా వారి సందేశాలు చాలా బాగున్నాయి.  సాయిబాబా గారికి , మీకు ధన్యవాదాలు... ఎంతో మంచి బాబా సందేశాలను మాకు అందిస్తున్నారు.

3.  శ్రీమతి సుమలలిత,  అట్లాంటా, అమెరికా....  బాగుంది

4.  శ్రీమతి శారద,  నెదర్లాండ్స్  --  బాబాగారు మాత్రమే తెలుపగలిగిన విషయాలను శ్రీ సాయిబానిసగారి ముఖస్థంగా తెలుసుకోగలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. ధన్యవాదాలు

10.07.2019  -  శ్రీసాయి చిన్నతనంలో భుక్తి కోసం బీడ్ గావ్ వెళ్ళుట

నేను బాలుడిగా షిరిడీకి వచ్చి తపస్సు చేసుకొని కొన్నాళ్ళ తరవాత భుక్తికోసం షిరిడీ వదిలి బీడ్ గావ్ చేరుకొన్నాను.  నా గురువు (భగవంతుడు) నేతపని ఇచ్చాడు.  (మానవులను సన్మార్గంలో పెట్టేపనే నేతపని)
ఈ పనిలో నాలోని ప్రావీణ్యతను చూసి నాకు 600 సంవత్సరాలపాటు నిలిచియుండే కీర్తి, శక్తి లను ప్రసాదించెను.  ఆ తరవాత నేను అనేకమంది యోగుల సమాధులను దర్శించుకుని, చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి షిరిడీకి చేరుకొన్నాను.  నా మానవజన్మనంతా షిరిడీలోనే పూర్తిగా గడిపాను.  నేను నా భక్తులకోసం జీవితమంతా శ్రమించాను.  ఆఖరిలో నా శ్వాస గాలిలో కలిసిపోయింది.