Saturday, 16 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 4 వ.భాగమ్


   Image result for images of shirdi saibaba
  Image result for images of rose hd
17.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 4 వ.భాగమ్
శ్రీ సాయిపై నమ్మకము కలగటానికి ముఖ్యకారణం శ్రీసాయి తన భక్తులకు గతములో జరిగిన సంఘటనలను చూపించి, తన భక్తుల భూతకాలములో కూడా తాను వారి వెంబడి ఉన్నానని తెలియచేసేవారు.  ఈవిషయాన్ని మనము అనేకమంది సాయిభక్తుల జీవితాలలో జరిగింది అని  శ్రీసాయి సత్ చరిత్ర ద్వారా తెలుసుకున్నాము.

Saturday, 9 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 3 వ.భాగమ్

Image result for images of Shirdi old photo
          Image result for images of white rose


10.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 3 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు , నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  & 8143626744

ఇపుడు శ్రీ షిరిడీ సాయిబాబా గారు రెండు సంవత్సరాల క్రితము సాయిబానిస గారిని స్వప్నములో బంగ్లాదేశ్ లోని ఢాకా పట్టణమునకు తీసుకొనివెళ్ళి అక్కడ ఉన్న ప్రఖ్యాత సూఫీ మహాత్ముల దర్గాలను చూపించారు.

Saturday, 2 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 2 వ.భాగమ్


Image result for images of sai baba shirdi
         Image result for images of rose hd

03.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 2 వ.భాగమ్

ఆత్రేయపురపు త్యాగరాజు,  నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411  &  8143626744


ఈ వ్యాసములకు ప్రేరణ శ్రీసాయిబానిసగారు సత్సంగములో చెప్పిన ఉపన్యాసములు.  

సాయిబానిసగారి అనుమతితో ప్రచురణ.

2010వ.సంవత్సరములో సాయిబానిస గారు ఒకనాటి రాత్రి ధ్యానములో హైదరాబాద్ లోని పాత బస్తీలోకి రాత్రివేళ వెళ్ళారు.  ఆయన చార్ మినార్ దాటి వెళ్ళారు.  అర్ధరాత్రివేళ ఆప్రాంతంలో ఒక మిఠాయి దుకాణము కనిపించింది.  ఆ దుకాణము బోర్డుమీద “మిఠాయి భండార్” అని వ్రాసి ఉంది.  సాయిబానిసగారు ఆకలితో ఆ దుకాణములోకి వెళ్ళారు. 
     

Saturday, 26 October 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 1 వ.భాగమ్

Image result for images of baba lighting lamps
Image result for images of rose hd


27.10.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
మరియు దీపావళి శుభాకాంక్షలు

ఈ వారంనుండి శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలను ప్రచురిస్తున్నాను.  చదివిన తరువాత మీ అభిప్రాయములను తెలియచేయండి.

త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

tyagaraju.a@gmail.com
Ph.  9440375411 & 8143626744

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు - 1 వ.భాగమ్

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు
గత ఎనిమిది సంవత్సరాలనుండి నాకు శ్రీ సాయిబానిస గారితో పరిచయం ఉంది.  వారితో నేను అనేకసార్లు శ్రీసాయి సత్ చరిత్రపై అనేక విషయాలు విశ్లేషణ చేసాను.  వాటిలో నాకు చాలా ఆసక్తిని కలిగించిన విషయాలు ఈ వ్యాసములో సాయి భక్తులకు తెలియచేస్తాను.

Sunday, 8 September 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 21 వ.భాగమ్




            Image result for images of tiruchirapalli sai temple
                       Image result for images of rose hd

08. 09.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 21 వ.భాగమ్
ఫలశృతి - 2 వ. ఆఖరి భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of sai banisa
సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

Image result for images of atmasakshatkar
ఆత్మసాక్షాత్కారము -  మానవుడు అరిషడ్వర్గాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలించుకుని తమ ఇష్టదైవాన్ని లేక తమ సద్గురువును ఆ ఆత్మలో చూసుకున్ననాడే వానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

Saturday, 31 August 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 20 వ.భాగమ్

    Image result for images of shirdisaibaba and lord ganesha

     Image result for images of lotus flower

01.09.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 20 వ.భాగమ్

సాయిబంధువులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
Image result for images of shirdisaibaba and lord ganesha

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of sai banisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744



12.08.2019  -  సాయిబానిసగారికి బాబాగారు తెలిపిన అభినందనలు


11.08.2019 నాడు బాబాగారి ఆదేశానుసారముగా సాయిబానిస గారు సాయితో ముఖాముఖి కార్యక్రమము పూర్తి చేసినారు.  12.08.2019 నాడు ఉదయము బాబాగారు సాయిబానిస గారికి ఇచ్చిన చక్కని అనుభూతిని మీకు తెలియజేస్తాను.                                    
                                         …………   త్యాగరాజు

“సాయిబానిసగారు సికిందరాబాదులోని మిలటరీ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సైనిక కవాతు చూడటానికి వెళ్ళారు.  ప్రజలమధ్య సాయిబానిసగారు తన తెల్లని లుంగీ, తెల్లని చొక్కా, భుజాన తెల్లని జోలి వేసుకొని నిలబడ్డారు.  మిలటరీ కవాతులో భారత సైన్యాధికారి ఫీల్డ్ మార్షల్ మానెక్ షా గారు జీపులో నిలబడి సైనికవందనము స్వీకరించసాగారు.  జీపు ప్రజల వద్దకు వచ్చినపుడు మానెక్ షా గారు జీపు దిగి ప్రజలందరికి అభివాదము చేసి, సాయిబానిసగారి వద్దకు వచ్చి అభివాదము చేసి, తనతోపాటు మధ్యాహ్న భోజనమునకు రమ్మని ఆహ్వానించారు.