Thursday, 16 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 4 వ.భాగమ్


  SaiBaba The Master: Shyamdas and his Sai experience during sea voyage    Rose Flower Wallpaper HD | PixelsTalk.Net


16.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు  4 వ.భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

7.   కాల చక్రములో భూత – భవిష్యత్ – వర్తమానములు
19.02.2020 బుధవారము
నేను శరీరముతో షిరిడీలో ఉన్న రోజులలో టైటానిక్ అనే అందమైన ఓడలో 1500 మంది సజీవముగా సముద్రగర్భములో మునిగిపోయినారు.  ఈ రోజున చరిత్రలో టైటానిక్ ఒక అందమైన శవపేటికలాగ సముద్ర గర్భములో ఇసుకలో కూరుకుపోయినది.  అదే నేటి చరిత్రకు భూతకాలము.

Sunday, 12 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 3 వ.భాగమ్

Original Photos of Shirdi Sai BabaZeven dagen Shirdi Sai

Rose - Garden Roses, HD Png Download - 4416x3312(#4698981) - PngFind

12.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు  3 వ.భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
16.02.2020  వైద్య సేవలు
నేను షిరిడీలో శరీరముతో ఉన్న రోజులలో షిరిడీ గ్రామవాసులకు వైద్య సేవలు చేసేవాడిని.  వైద్యానికి లొంగని రోగాలను నేను నా శరీరముమీదకు తీసుకొని నా భక్తులకు ఉపశమనము కలిగించేవాడిని.  ఈనాడు నా భక్తులలో చాలామంది వైద్యులు ఉన్నారు.  వారు అందరు కలిసి నా మందిరాలలో ఉచిత వైద్యశాలలు నిర్వహించారు.  నా బీద భక్తులను ఆదుకొన్నచో  నేను చాలా సంతోషించెదను.  నా డాక్టర్ భక్తులను సదా కాపాడుతూ ఉంటాను.

Thursday, 9 July 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 2 వ.భాగమ్

       SaiBaba The Master: Shyamdas and his Sai experience during sea voyage
       White Rose PNG Deco Image | Gallery Yopriceville - High-Quality ...
09.07.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు  2 వ.భాగమ్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
-       సాయిదర్బార్, హైదరాబాద్
14.02.2020  అన్నదానము
నిన్నటి రోజునుండి నిన్ను నేను నాదర్బారులో కుతుబ్ గా నియమించాను.  ఇక ప్రతిరోజు నీవు చేయవలసిన పనులను నీకు తెలియచేస్తాను.  ఈ రోజున నీవు అన్నదానముయొక్క ప్రాముఖ్యతను గుర్తించి నీవు భగవంతుని కృపకు పాత్రుడవి కాగలవు.

Sunday, 5 July 2020

శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్

      Dattatreya Sai | Sai baba pictures, Sai baba, Sai baba photos

     White Rose Wallpapers - Top Free White Rose Backgrounds ...
05.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు మరియు
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
ఈ రోజునుండి బాబాగారు సాయిబానిస గారికి ప్రసాదించిన  ‘శ్రీసాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలను’ సాయి భక్తులందరికి అందజేస్తున్నాను.
శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్
-   
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
-       సాయిదర్బార్, హైదరాబాద్
ముందుమాట
నాపేరు శ్రీమతి రావాడ మధుగోపాల్.  నాభర్త సాయిబానిస రావాడ గోపాలరావుగారు కంటిచూపు మందగించటంతో ఇంటికే పరిమితము అయి సాయిదర్బార్ పనులునుండి 30.01.2020 నుండి పూర్తి విశ్రాంతి తీసుకోసాగారు.  12.02.2020 నాడు శ్రీసాయి వారికి సాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలను ఓ గంపనిండా పోసి ఇచ్చారు.ఆ గంపనిండా ఉన్న ముత్యాలను రోజు ఒక ముత్యాన్ని రాత్రి నిద్రించేముందు తన శిరస్సుపై పెట్టుకొని నిద్రించమన్నారు.