Sunday 28 April 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి 2వ.భాగమ్

Image result for images of shirdisai



28.04.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 2 .భాగమ్ ఈ వారం ప్రచురిస్తున్నాను...


శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి



సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


                               
Image result for images of beautiful flowers

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి 2వ.భాగమ్
                                             Image result for images of shirdi sai baba preaching in sky
12.04.2019  -  నాకునా భక్తులకు మధ్య నీవు తపాలా బంట్రోతువి మాత్రమే

1 .  అమెరికాలోని హోస్టన్ పట్టణమునుండి నా భక్తుడు మధు అందనమాల ఫోన్ చేస్తాడు.  అతడు నా అంకిత భక్తుడు.  అతనికి నా ఆశీర్వచనాలు తెలియచేయి.
·         శ్రీ మధు అందనమాల 12.04.2019 నాడు ఉదయము గం.8.30 ని.లకు ఫోన్ చేసి ఒక గంట మాట్లాడినారు.
                          సాయిబానిస                                                 

Sunday 21 April 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి - 1 వ.భాగమ్

      Image result for images of shirdi saibaba in dreams
                         Image result for images of rose hd


21.04.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ వారం నుండి ప్రతి ఆదివారమ్ సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారి 
"శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి ప్రచురిస్తున్నాను.  చదివిన తరువాత మీ అభిప్రాయములను ఈ క్రింద ఇవ్వబడిన ఈ మైల్స్ కి పంపగలరు.


saidarbar@gmail.com

tyagaraju.a@gmail.com



శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

పుస్తక రచనకు ప్రేరణ

2018 .సంవత్సరము -  శ్రీ షిరిడీ సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల సందర్భముగా అమెరికా దేశములోని మిన్నెసోటా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలనుండి సాయిభక్తుల ఆహ్వానము మీద, మరియు శ్రీసాయి ఆదేశానుసారము 23.06.2018 నుండి, 12.08.2018 వరకు అమెరికాలో తొమ్మిది సత్సంగాలు చేసాను.  28.07.2018 (గురుపూర్ణిమ సందర్భముగా) న్యూజెర్సీలోని ఐసిలిన్ పట్టణములోని సాయి మందిరములో శ్రీ డా.నోరి దత్తాత్రేయుడుగారి అధ్యక్షతన జరిగిన సత్సంగములో ఇంగ్లీషు భాషలో సాయి తత్వముసాయి సత్ చరిత్రలోని నిగూడార్ధాలపై ఉపన్యాసము ఇచ్చాను.  ఆరోజు రాత్రి శ్రీ డా.నోరి దత్తాత్రేయుడుగారి ఇంటిలో భోజనము చేసి వారి ఇంట నిద్రించాను.