12.01.2012 గురువారముఓం సాయి శ్రీ సాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ
1994 (6)
17.02.1994
నిన్నటి రాత్రి నిద్రకు
ముందు శ్రీ
సాయికి నమస్కరించి
"ఆధ్యాత్మిక రంగములో అభివృధ్ధికి
సూచనలు" యివ్వమని
వేడుకొన్నాను. శ్రీ
సాయి అజ్ఞాతవ్యక్తి
రూపములో కలలో
దర్శనము యిచ్చి
అన్నారు.