Friday, 26 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9

        Image result for images of shirdi sainath
       Image result for images of rose hd

26.05.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది – 8 & 9
శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు

8.  అనాధ ప్రేత సంస్కారము
శ్రీసాయి సత్ చరిత్ర 31.అధ్యాయములో మేఘశ్యాముడి గురించివివరాలు చదవండి.  మేఘశ్యాముడు బాబాకు అంకిత భక్తుడుఅతను బాబా సమక్షములో తన 35.సంవత్సరములోమరణించాడు.  షిరిడీలో అతనికి బంధువులు ఎవరూ లేరు.  బాబాసేవలోనే తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు.  ఒంటి కాలుపైనిలబడి బాబాకు హారతి ఇచ్చిన మహానుభావుడు.  అటువంటిమేఘశ్యాముడు మరణించినపుడు బాబా చిన్న పిల్లవానివలేదుఃఖించి అతని శవమువెంబడి స్మశానమువరకు వెళ్ళి అక్కడఅతని పార్ధివ శరీరానికి అంతిమసంస్కారాలు చేయించి,సాయిభక్తులు కూడా అనాధప్రేత సంస్కారం చేయవలసినది అని ఒకమంచి సందేశాన్నిచ్చారు.

Thursday, 25 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది - 8

  Image result for images of shirdi sai
                Image result for images of yellow rose

25.05.2017 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది
(శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు

7.  మానవ సేవయే మాధవసేవ (రెండవ భాగమ్)
ఉ.  కుష్టురోగుల కాలనీలు -  అశ్రమాలు
ఆనాడు షిరిడీలో భాగోజీ షిండే కుష్టురోగంతో బాధపడుతూ ఉంటే షిరిడీ ప్రజలు అతనిని దగ్గరకు రానీయలేదు.  బాబా మాత్రం భాగోజీ షిండేను చేరదీసి ద్వారకామాయిలో తన సేవకుడిగా అతనికి స్థానం ఇచ్చారు. 

Wednesday, 24 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది - 7

  Image result for images of shirdi sai
        Image result for images of rose hd
24.05.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికే ఉంది
(శ్రీ సాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు


7.  మానవ సేవయే మాధవసేవ
.    నిర్మల శిశుభవన్ – సికింద్రాబాద్
మన ఇళ్ళలో ఒక శిశువు జన్మించినపుడు ఇంటిలోని పిల్లలు,పెద్దలు సంబరాలు చేసుకొంటారు.  మిఠాయిలను పంచుకొంటారు శిశువు పెరుగుతుంటే అచ్చటముచ్చట పేరిట పండగలుచేసుకొంటాము
               Image result for images of birthday for newborn baby
మరి తల్లితండ్రి ఎవరో తెలియక అనాధపిల్లల ఆశ్రమంలో పెరిగిపెద్దవారుగా అవుతున్న  పిల్లల గురించి ఎవరైన ఒకసారిఆలోచించారా?  

Tuesday, 23 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది -6

  Image result for images of shirdi saibaba 3d
            Image result for images of rose hd

23.05.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈనాటి సమాజములో

మానవత్వము ఇంకా బ్రతికేఉంది


(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)


సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు

6.  రాత్రి 10 గంటలకు ఆకలితో ఉన్న ఓవ్యక్తికి అన్నము పెట్టుట


అది 1996వ.సంవత్సరం అక్టోబర్ నెల తారీకు గుర్తు లేదు.  రాత్రి 10 గంటల సమయం వీధి గుమ్మంలో నేను నా భార్య కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నాము.  ఆ సమయంలో ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చాడు.  అతని వయస్సు సుమారు 60 సంవత్సరములు ఉంటుంది.  

Monday, 22 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది -5

       Image result for images of shirdi saibaba 3d
    Image result for images of rose hd22.05.2017 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈనాటి సమాజములో

మానవత్వము ఇంకా బ్రతికేఉంది

(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)

సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు


5.  బక్రీదు పండుగరోజున ఒక మేక ఆకలి తీర్చుట

అది 1991వ.సంవత్సరం బక్రీదు పండుగరోజు.  ఆఫీసుకు సెలవురోజు.  మధ్యాహ్నము 12 గంటలకు ఇంటిలో భోజనము చేసి 12 . 30 నిమిషాలకు ఇంటి గేటు దగ్గరకు వచ్చి ఎదురింటివారితో మాట్లాడుతూ ఉన్నాను. 

Sunday, 21 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది - 4

Image result for images of shirdi saibaba 3dImage result for images of rose hdఈనాటి సమాజములో

మానవత్వము ఇంకా బ్రతికేఉంది

(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)

సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు4.  తల్లిడండ్రుల ఆకలిబాధ తీర్చటానికి ఆరాటపడుతున్న
      కన్నెపిల్ల దీనగాధ

 సంఘటన 1992.సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిందితారీకు గుర్తు లేదు.  సాయంత్రం మోండా మార్కెట్ వీధిలో ఉన్నశ్రీసాయి మందిరంలో హారతి పూర్తి చేసుకొని సికిందరాబాద్ స్టేషన్చేరడానికి క్లాక్ టవర్ పార్కు దగ్గరకు వచ్చి కొంతసేపు విశ్రాంతి కోసంఅక్కడి బెంచీమీద కూర్చొన్నాను.  

Saturday, 20 May 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది - 3

    Image result for images of shirdi sai baba hd
          Image result for images of rose hd
   

20.05.2017 శనివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు                                                                                    ఈనాటి సమాజములో
మానవత్వము ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు

3.  డిసెంబరు నెల రాత్రి చలిలో మాతృప్రేమ
         Image result for images of mother's love
అది 1994.సంవత్సరం డిసెంబర్ నెలతారీకు గుర్తు లేదునేనుమాసాయిదర్బార్ సభ్యులందరం కలిసి  రాత్రి రోడ్ ప్రక్కనగట్టుమీద నిద్రించే బీదవారికి చలిబారినుండి కాపాడుకోవడానికి ఉన్నిదుప్పట్లు పంచాలని నిర్ణయించుకొన్నాము.