29.05.2013 బుధవారముఓం సాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు ఒక గమనిక: ఈ నెల 31వ.తేదీన కాశీ యాత్రకు వెడుతున్నందువల్ల పది రోజులపాటు ప్రచురణకు వీలు కుదరదు. వచ్చిన తరువాత యధావిధిగా కాశీ యాత్ర విశేషాలతో మరలా మీముందుంటాను.. సాయిరాం
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
39 వ.భాగము
11.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రి పంతు శ్రీసాయికి ఉన్న సంస్కృత పరిజ్ఞానము గురించి, బూటీవాడ (రాతిమేడ) నిర్మాణము గురించి వివరించినారు.
26.05.2013 ఆదివారముఓం సాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
38వ. అధ్యాయము
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శిరిడీలో శ్రీసాయి చేసిన అన్నదానం విషయాలు - ఆ అన్నదానములో ఉపయోగించిన వంటపాత్రల వివరాలు - నైవేద్యము తయారు చేసే విధానము, హేమాద్రిపంతుపై శ్రీసాయికి ఉన్న ప్రేమ, వివరించుతారు.
20.05.2013 సోమవారముఓం సాయి శ్రీసాయి జయజయసాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వారం రోజులుగా హైదరాబాదులో ఉన్నకారణంగా ప్రచురించటానికి వీలుకుదరలేదు..ఈ రోజు, పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి అందిస్తున్నాను చదవండి.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
37వ. అధ్యాయము
09.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి యొక్క గుణగణాలను, చావడి ఉత్సవము గురించిన వివరాలు వ్రాసినారు. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీ హేమాద్రిపంతు అంటారు " వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడివారు కారు. వారు ఎల్లపుడు ఆత్మను సంధానము చేసిడివారు."
10.05.2013 శుక్రవారముఓం సాయి శ్రీసాయి జయజయ సాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
(సాయి.బా.ని.స. తన కుమారుడు చక్రపాణికి సాయి తత్వముపై వ్రాసిన లేఖలు)
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
36 వ. అధ్యాయము
08.02.1992
ప్రియమైన చక్రపాణి
ఈ అధ్యాయములో శ్రీసాయి కోరే దక్షిణ వివరాలు, శ్రీసాయి తన భక్తుల కోర్కెలు తీర్చే విధానము చాలా వింతగా యుంటాయి. వాటిని అర్ధము చేసుకోవటానికి ఆధ్యాత్మిక రంగములో అనుభవము ఉండాలి అనేది తేటతెల్లమగుతుంది.
07.05.2013 మంగళవారముఓం సాయి శ్రీసాయి జయజయసాయిసాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 35వ.అధ్యాయము
సాయి.బా.ని.స. తన కుమారుడు చక్రపాణికి సాయి తత్వముపై వ్రాసిన ఉత్తరాలు.
గత పది రోజులుగా ప్రచురణకు చాలా ఆలశ్యం జరిగింది..క్షంతవ్యుడను..35వ.అధ్యాయం కాస్త పెద్దది అవడం వల్ల, కాస్త సమయానుకూలంగా ప్రచురణకు తయారు చేసుకుంటూ ఈ రోజుకు ప్రచురిస్తున్నాను
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి
35వ. అధ్యాయము
07.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి చేసి చూపిన చిన్న చిన్న లీలలు, ఊదీ ప్రభావమును వర్ణించినారు. ఈ లీలలు ఆయా వ్యక్తులకు మాత్రమే పరిమితమమయినవి. అవి వారిలో చాలా సంతోషమును కలిగించి, శ్రీసాయి పై ఉన్న వ్యతిరేక భావాలను వారి మనసునుండి తొలగించినవి. కాకా మహాజని స్నేహితుడు ద్వారకామాయి మెట్లు ఎక్కునపుడు శ్రీసాయి ప్రేమతో ఆహ్వానించెను.