Saturday, 30 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 7 వ.భాగమ్

       Image result for images of shirdisaibaba old photos
                    Image result for images of rose garden

01.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 7 .భాగమ్
శ్రీ సాయి సత్ చరిత్ర 7 . అధ్యాయములో శ్రీసాయికి సన్మానములు అన్నచో అయిష్టములు అని స్పష్టముగా చెప్పబడినది.  కాని ఈనాడు అనేకమంది సాయితత్త్వప్రచారకులు సాయి పేరిట పీఠాధిపతులు, తమ జీవితాలలో అనేకసార్లు సాయిభక్తులతో సన్మానము చేయించుకొని తమ కీర్తి కండూతిని తీర్చుకొనుచున్నారు.  ఈ విషయమై నేను సాయిబానిసగారిని అడిగినపుడు ఆయన ఇచ్చిన సమాధానము.

Wednesday, 27 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 వ.భాగమ్

Image result for images of shirdisaibaba old photos
         Image result for images of rose flower old
28.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 .భాగమ్

శ్రీ సాయిబానిసగారు నిజజీవితంలో 1993 లో షిరిడీ యాత్ర చేసారు.  షిరిడీలో చావడిలో శ్రీశివనేశన్ స్వామీజీ గారిని దర్శించుకొన్నారు. 
         Image result for images of sivanesan svamiji
ఆయన చావడిలో భజన చేస్తున్న సమయంలో ఆయన శిష్యురాలు ఒక నల్ల జాతి స్త్రీ, పేరు క్రిస్టియాన సాయిబానిసగారితో మాట్లాడుతు తనకు ఆకలిగా ఉన్నది అని తనకు ప్రక్కనేఉన్న హోటల్ లో పూరీ, కూర కొనిపెట్టమని కోరింది.  

Saturday, 23 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 5 వ.భాగమ్

     Image result for images of shirdi sai

           Image result for images of rose

24.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 5 .భాగమ్

(సాయి భక్తుల కోరికపై ఇకనుండి శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలను బాబావారు అందిస్తూన్నంతవరకు ప్రతి గురువారమ్, మరియు ఆదివారమ్ ప్రచురిస్తూ ఉంటాను.)
తెలుగు - సాయి దర్బార్ శ్రీ సాయి సత్ చరిత్రలో మదరాసు భజన సమాజము యజమాని అహంకారమును ఒక పోలీసు ఆఫీసరు రూపంలో దర్శనము ఇచ్చి అహంకారమును తొలగించి అతనిని భక్తి మార్గములో పెట్టిన సంగతి మనందరికి తెలిసినదే.  కాని, శ్రీ సాయిబానిసగారి విషయములో వారికి ఒక పోలీసు  ఆఫీసరుగా స్వప్నములో దర్శనము ఇచ్చి కాపాడిన విషయము మీకు తెలియచేస్తాను.

Friday, 22 November 2019

శ్రీ సాయి సత్ చరిత్ర – ప్రాముఖ్యత


           Image result for images of shirdi sai old photos
               Image result for images of rose hd.

23.11.2019  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సత్ చరిత్రప్రాముఖ్యత
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారు సాయి టి.వి. లో  శ్రీ సాయి సత్ చరిత్రప్రాముఖ్యతపై ఇచ్చిన ఉపన్యాసమును సాయి భక్తులందరికి అందిస్తున్నాను. 

ఈ ఉపన్యాసమును ప్రచురించడానికి సాయిబానిసగారు అనుమతిని ప్రసాదించినందుకు వారికి ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.
     Image result for images of sri sai satcharitra book
శ్రీ గణేశాయనమః  శ్రీ సరస్త్వత్యైనమః  శ్రీ సమర్ధసద్గురు సాయినాధాయనమః
ముందుగా శ్రీసాయి సత్ చరిత్రను శ్రీ షిరిడీసాయి అనుమతితో శ్రీహేమాద్రిపంతు (శ్రీఅన్నాసాహెబ్ ధబోల్కర్ గారు) 1929 జూన్ నెలలో 52 అధ్యాయాలను పూర్తిచేసి, హేమాద్రిపంతు తన 70 ఏండ్లవయసునాడు అనగా 1929 జూలై 15 .తారీకునాడు శ్రీసాయిలో ఐక్యమైనారు.  ఆతరువాత 53.ధ్యాయమును శ్రీ బి.వి.దేవ్ గారు పూర్తి చేసారు.  ఆతరువాత శ్రీ నాగేష్ వాసుదేవ గుణాజి గారు ఆంగ్ల భాషలో 1944 డిసెంబర్ 12.తారీకున అనువాదము పూర్తి చేసారు.