పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 6వ.అధ్యయము
ప్రియమైన చక్రపాణీ , హైదరాబాదు
11.01.1992
నిన్నటి
నా ఉత్తరములో శ్రీసాయితో నా అనుభవాలు ఎక్కువగా వ్రాసినాను అని తలుస్తాను.
నా అనుభవాలు నీకు వ్రాయడములోని ఉద్దేశము చెప్పమంటావా - శ్రీసాయి 1918
వ.సంవత్సరము ముందు శరీరముతో ఉండగా అనేక లీలలు చూపించినారు.
సాయి.బా.ని.స. ఉపన్యాసములు, బాబా పాటలు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా విని ఆనందించండి.
ttp://www.reverbnation.com/saibanisa/songs
26.02.2013 మంగళవారము
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 5వ. అధ్యాయము
ప్రియమైన చక్రపాణి,
ఈరోజు
శ్రీసాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయము గురించి వివరించుతాను. ఈ అధ్యాయములో
జరిగిన సంఘటన నా నిజ జీవితములో శ్రీసాయి ప్రవేశించిన తీరులలో పోలికలు
ఉండటము చేత ఈ అధ్యాయముపై నాకు భక్తి, విశ్వాసములు ఎక్కువ.
పుణ్యభూమి శిరిడీలో దొరిగిన రత్నమణి సాయి -
4వ.అధ్యాయము
09.01.1992
ప్రియమైన చక్రపాణి
నిన్నటి రోజున నీకు వ్రాసిన ఉత్తరములో ఎక్కువ విషయములు ముచ్చటించలేకపోయినాను. ఈరోజు నాలుగవ అధ్యాయము గురించి ఆలోచించుదాము.
23.02.2013
శనివారము
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 3
మూడవ అధ్యాయము
హైదరాబాద్
08.01.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ రోజు శ్రీ సాయి సత్ చరిత్రలోని
మూడవ అధ్యాయములోని విషయాలు నీతో ముచ్చటించుతాను. శ్రీసాయి అంటారు, నా
మాటలయందు విశ్వాసముంచుము. నాలీలలు వ్రాసినచో అవిద్య నిష్రమించిపోవును.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 2
రెండవ అధ్యాయము
హైదరాబాద్
07.01.1992
ప్రియమైన చక్రపాణి,
శ్రీసాయిబాబా జీవిత చరిత్ర రెండవ
అధ్యాయములో శ్రీ హేమాద్రిపంతు తన గురించి, తను రచించబోయే గ్రంధము గురించి
తన అసలు పేరు తనకు హేమాద్ పంతు అనే బిరుదు ఎలాగ వచ్చినది, గురువుయొక్క
ఆవశ్యకత గురించి వ్రాసినారు.
ఈ రోజునుండి
సాయి.బా.ని.స. తన కుమారునికి వ్రాసిన ఉత్తరాలు "పుణ్యభూమి శిరిడీలో దొరికిన
రత్నమణి సాయి" ప్రారంభిస్తున్నాను. తండ్రి తన కుమారునికి వ్రాసిన
ఉత్తరాలు మేము చదవడమేమిటి అనుకోకండి. ఈ వుత్తరాలన్ని కూడా సాయి తత్వం మీద,
సాయి మీద తన కుమారునికి కూడా భక్తి పెంపొందిచడానికి చేసిన ప్రయత్నమే ఈ
ఉత్తరాలు.
ఓం సాయిరాం
పుణ్యభూమిలో దొరికిన రత్నమణి సాయి - 1
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి
"మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము"
ఈ అదృష్టము నాకు 24.04.1946 నాడు లబించినది.
"అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వశ్య శరణాగతి చేయునవకాశము కలుగుట". ఈ అవకాశము 24.04.1995 నాడు కలిగినది.
నాపాలిట
సాయి మానవత్వానికి ప్రతిరూపము అయిన నాపినతండ్రి స్వర్గీయ శ్రీ ఉపాధ్యాయుల
పేరేశ్వర సోమయాజులుగారి జ్ఞాపకార్ధము ఈచిన్న పుస్తకము "పుణ్యభీమి షిరిడీలో
దొరికిన రత్నమణి సాయి" ను సాయి బంధువులు అందరికీ అంకితము చేస్తున్నాను.