Monday, 4 July 2016

శ్రీసాయి పుష్పగిరి - సాయి బంధువులకు మనవి






శ్రీసాయి పుష్పగిరి
సాయి బంధువులకు మనవి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారిచే రచించబడ్డ ‘శ్రీ సాయి పుష్పగిరి” సాయిబాబా వారు ఆయనకు ఇచ్చిన అనుభవాలు మరియు సందేశాలతో పుస్తకము ముద్రణ జరిగింది.  గురుపౌర్ణమినాడు హైదరాబాదులో ఆవిష్కరణ. ఆవిష్కరణకు ముందే కావలసినవారికి పుస్తకములు పంపబడును.  పుస్తకము వెల రూ.101/-. పోస్టల్ చార్జీలు అదనం. 
కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామాః
ఎ. త్యాగరాజు – 9440375411 &  8143626744
లోటస్ బ్లాక్, కె.పి.ఆర్. దివ్యప్రభాస్ , నిజాంపేట్,

హైదరాబాద్ – 500 090 తెలంగాణ
 e mail:  tyagaraju.a@gmail.com

శ్రీసాయి పుష్పగిరి - సాయి బంధువులకు మనవి






శ్రీసాయి పుష్పగిరి
సాయి బంధువులకు మనవి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావుగారిచే రచించబడ్డ ‘శ్రీ సాయి పుష్పగిరి” సాయిబాబా వారు ఆయనకు ఇచ్చిన అనుభవాలు మరియు సందేశాలతో పుస్తకము ముద్రణ జరిగింది.  గురుపౌర్ణమినాడు హైదరాబాదులో ఆవిష్కరణ. ఆవిష్కరణకు ముందే కావలసినవారికి పుస్తకములు పంపబడును.  పుస్తకము వెల రూ.101/-. పోస్టల్ చార్జీలు అదనం. 
కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామాః
ఎ. త్యాగరాజు – 9440375411 &  8143626744
లోటస్ బ్లాక్, కె.పి.ఆర్. దివ్యప్రభాస్ , నిజాంపేట్,

హైదరాబాద్ – 500 090 తెలంగాణ
 e mail:  tyagaraju.a@gmail.com

Sunday, 19 June 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం 21 వ.భాగం

  Image result for images of saibanisa
         Image result for images of rose garden chandigarh

19.06.2016 ఆదివారం 
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాఅశీస్సులు సాయిబానిస గారికి  ప్రసాదించిన సందేశాలు ఆఖరి భాగం  


          Image result for images of saibanisa



శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం 21 వ.భాగం 


20.07.2012

201. నేటి సమాజ శ్రేయస్సుకోసం యోగీశ్వరుల జీవితం చదవడం చాలా అవసరంఅంతేగాని, సినీ తారల జీవిత చరిత్రలు కాదు.
                                                                                                                     --- సాయిబానిస

Saturday, 18 June 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం – 20వ.భాగమ్

Image result for images of shirdi sai baba in flower garden
    Image result for images of rose garden chandigarh


18.06.2016 శనివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలుమరికొన్ని.
సంకలనంఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేట్హైదరాబాద్
      Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికం – 20వ.భాగమ్

18.12.2011

191.  రక్తసంబంధీకులతో మనస్పర్ధలు రానేకూడదు.  ఒకవేళ వచ్చినా అవి వారి ప్రశాంత జీవనానికి అడ్డుగా నిలుస్తాయి.  అటువంటప్పుడు వారినుండి దూరంగా జీవించడం ఉత్తమం.

Monday, 13 June 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 19వ.భాగం

Image result for images of shirdisaibaba

     Image result for images of rose garden in chandigarh

12.06.2016 ఆదివారం

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.

సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట్, హైదరాబాద్ 

           Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికం - 19వ.భాగం   




12.10.2011

                    Image result for images of old man with boy

181.  సమాజంలో మానవత్వం అనేది ఉన్నపుడు నీవు నీప్రక్కింటి పిల్లవానిని చేరదీయి.  వాడు నీ వృధ్ధాప్యంలో నీకు తోడుగానిలుస్తాడు.  నీకు పిల్లలు లేరనే బాధ తొలగిస్తాడు.    
 
12.10.2011

                  Image result for images of devotees in temple worshiping

182.  నీ బంధుమిత్రులతో కలిసి గుళ్ళు గోపురాలలో పూజలుచేసేకన్నానీ ఇంట నీ వాళ్ళతో భగవంతుని ప్రశాంతంగ పూజించడంఉత్తమము
                  

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 18వ.భాగం

Image result for images of shirdi sai baba

Image result for images of rose garden in chandigarh

08.06.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పాఠకులకు మనవి:  జూన్ 1 వ.తారీకునుండి, 10వ. తేదీ వరకు విశాఖపట్నం లో ఉన్నాను.  అక్కడ నెట్ కొంచెం సరిగా లేకపోవడం వల్ల సరిగా పోస్ట్ కాలేదు.  అందుచేత 18 వ.భాగం ఈ రోజు ప్రచురించి, 19వ.భాగం రేపు ప్రచురిస్తాను.  


సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు 
మరికొన్ని

    Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 18.భాగం


23.02.2011

               Image result for images of rose flowers on ground

171.  తోటలోని అన్ని పుష్పాలు భగవంతుని పాదాల వద్దకు చేరలేవు.   
అలాగే ప్రతీ మనిషి భగవంతుని పాదాలపై తన ఆఖరి శ్వాస  తీసుకోలేడు

26.03.2011

Image result for images of mother feeling hurt
(Being mother is a gift from God. A special gift that God puts into all moms, a gift to love their kids and protect them even if it meant putting their own life at risk to make sure that there is no danger against their kid's.  It is a trust from our Heavenly Father that he puts into every mother to look after his own   kids while they live on this earth...)

     Image result for images of sick mother for not giving milk


172. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ తన పిల్లవానికి పాలు పట్టలేదే అని బాధ
పడుతుంటే నా మనసు కలిచి వేసింది.  అది నిజమయిన మాతృ ప్రేమగా 
భావించాను.