Monday 30 May 2016

శ్రీసాయి పుష్పగిరి – 15వ.భాగమ్

Image result for images of shirdisaibaba in flowers
Image result for images of rose garden

30.05.2016 సోమవారం
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారిగి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని
          Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – 15వ.భాగమ్

26.02.2010
                   Image result for images of asoka chakra pillar

141.  జీవితంలో మనం సాధించింది పదిమందికి ఉపయోగపడాలిమనం వట్టి చేతులతో వచ్చాముతిరిగి వట్టి చేతులతో వెళ్ళిపోతాము  కాని, ఆనాడు అశోకుడు స్థాపించిన ఇనప స్థంభంపై ఉన్న అశోకచక్రము ఈనాడు భారత రాజ్యాంగానికి రాజ చిహ్నంగా నిలిచింది.  

Saturday 28 May 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం – 14వ.భాగమ్

Image result for images of shirdisaibaba with flowers
Image result for free images of rose gardens

28.05.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు
Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి -  ఆధ్యాత్మిక జీవితం – 14వ.భాగమ్

 11.03.2009

131.  స్వార్ధముతో మ్రగ్గిపోతున్న రోజులివితను బాగుండాలి కాని ఎదుటివాడు నాశనం కావాలని ఆలోచించే ప్రజల మధ్య జీవించటము కష్టముఅయినా తెలివితేటలతో జీవించాలి కలియుగంలో.
 Image result for images of congregation

15.05.2009

132.  నీవుచేసే ప్రతి పనిని ఏవరో ఒకరు గమనిస్తూ ఉంటారు అనే విషయం మర్చిపోవద్దుఅందుకే మంచి పనులు చేసి మంచివాడిగా పేరు తెచ్చుకో

Thursday 26 May 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 13 వ. భాగం

   Image result for images of shirdisaibaba with flowers
Image result for images of shirdisaibaba with flowers

26.05.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని
        Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 13 వ. భాగం

 22.07.2008

     Image result for images of tambulalu at wedding

 121.  వివాహ సంబంధాలలో అటు ఇటు ఏడు తరాలు వివరాలు తెలుసుకుని వివాహ కార్యాన్ని జరిపించాలి.   మధ్యవర్తులు కార్యాన్ని పవిత్ర  కార్యంగా భావించి పని చేయాలి.  

Monday 23 May 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 12వ.భాగమ్

Image result for images of shirdisaibaba shirdi temple.
     Image result for images of rose garden in ooty


23.05.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 12వ.భాగమ్
Image result for images of saibanisa

సాయిబానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని…

08.05.2008
    Image result for images of old man in depression
111.  వృధ్ధాప్యంలో కూడా కొందరు కోరికలకు బానిసలుగా మారి, తమ కోర్కెలను తీర్చుకునే మార్గము లేక మానసికంగా బాధలు పడుతున్నారు కోరికలను జయించటానికి వారు ఏకాంత జీవితము గడుపుతూ భగవంతునికి చేరువ కావాలి.
Image result for images of old man doing puja room