Monday, 28 March 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్

Image result for images of shirdi sai baba in flower garden
       Image result for images of rose garden chandigarh
   

28.03.2016 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బానిసగారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని

       Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 11వ.భాగమ్

15.04.2011

101.  మనస్సుకు ప్రశాంతత కావాలని కోరుకునేవారు ఏకాంతవాసములో భగవంతుని పూజలు చేస్తారు ఏకాంతవాసంలో ఎటువంటి పూజా విధానం చేయాలనేది ఆ భక్తుడే నిర్ణయించుకోవాలి.
            Image result for images of performing puja by man in puja room in house

28.04.2011

          Image result for images of lord siva ganga on head

102.  ఆకాశ గంగ పరమశివుని జటాజూటములో మొదటి మజిలీ చేసి ఆతరవాతే భూమిపై ప్రవహించిందిమన బాబా పరమశివుని అంశముఅందుచేత మేఘుడు ఆయన శిరస్సుపై బిందెతో నీరు పోసినా శిరస్సు మాత్రమే తడిసినదిశరీరము తడవలేదు.  
                                                                                                                                                             సాయిబానిస

                  Image result for images of megha and baba

Sunday, 27 March 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 10 వ. భాగమ్


Image result for images of shirdi sai baba in flower garden

    Image result for images of rose garden

27.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసకు సాయిబాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం – 10 వ. భాగమ్

11.11.2010

91.  మనము ప్రాపంచిక రంగములో రోడ్డు మీద ప్రయాణంచేస్తున్నపుడు దారి తప్పిపోయినా రోడ్డు మీద బాటసారుల సాయంతోతిరిగి మనం నడక ప్రారంభించిన స్థలానికి చేరుకోగలము.  అదేఆధ్యాత్మిక రంగంలో మనము దారి తప్పిపోయినచో యోగుల దగ్గరికివెళ్ళినపుడు వారు మనం గమ్యం చేరడానికి సరియైన మార్గంచూపిస్తారు.   
                             Image result for images of yogi and disciple



22.11.2010

92.  ఇటుకలుసిమ్మెంటుతో పూజామందిరం నిర్మించడం కన్నానీమనసులో దేవాలయాన్ని నిర్మించు.  అందువలననే దేహమేదేవాలయం అన్నారు.  
                                         Image result for images of hanuman with srirama in his heart