29.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7వ.భాగమ్
ఈ రోజు ఆధ్యాత్మిక జీవితం మీద బాబా గారు సాయిబానిస గారికిప్రసాదించిన మరికొన్ని సందేశాలు.
07.05.2006
13.06.2006
62. జీవితంలో ఏదయినా సాధించాలంటే పంతం ఒక్కటే చాలదు. పట్టుదల, ఓరిమికూడా ఉండాలి అన్నారు బాబా .
---సాయిబానిస