సాయి.బా.ని.స. డైరీ -
1995 (03)
05.02.1995
నిన్నటిరోజున శ్రీ సాయి
సత్చరిత్రపై అనేక మంది రచయితలు తమకు
తోచిన విధముగా
వ్యాఖ్యానములు వ్రాయటము - చరిత్ర సంఘటనలనే మార్చి
వేయటము నా
మనసుకు చాలా
బాధ కలిగించినది. నేను
ఏమీ చేయలేని
స్థితిలో రాత్రి నిద్రకు ముందు శ్రీ
సాయికి నమస్కరించి
ఈపరిస్థితిపై నీ ఆలోచనలు తెలియచేయి తండ్రీ
అని వేడుకొన్నాను.