కాపీ రైట్
హైదరాబాద్ - 62
16.10.2011
ఎవరికి సంబంధించినదైతే వారికి
-----------------------------------------
రావాడ గోపాలరావు అనే
నేను యిందు
మూలముగా తెలియచేయునది
ఏమనగా, ఒక
షిరిడీ సాయి
భక్తుడిగా (సాయి బానిస) నేను తెలుగు
భాషలో శ్రీ
సాయినాధునిపై వ్రాసిన శ్రీ సాయి తత్వము,
శ్రీ సాయి
సందేశాలు మరియు శ్రీ సాయినాధుని గొప్పతనాన్ని
చాటుతు నా
కుమారుడు చి.చక్రపాణికి వ్రాసిన ఉత్తరాలను
పుస్తక రూపములో
ముద్రించుటకు మరియు తెలుగు భాష యింటర్
నెట్లో ప్రచురించుటకు
శ్రీ ఆత్రేయపురపు
త్యాగరాజుగార్కి అనుమతిని యివ్వడమైనది. ఈ తెలుగు ప్రచురణలపై
సర్వ హక్కులను
వారికి యివ్వడమైనది. ఈ సందర్భములో నేను
వారినుండి ఏవిధమైన ఆర్థిక సహాయము కోరడములేదు. ఈ ఉత్తరము శ్రీ
సాయి ఆదేశానుసారముగా
శ్రీ త్యాగరాజుగారి
యివ్వడము అయినది.
శ్రీ సాయి
సేవలో
(సం). రావాడ గోపాలరావు 16.10.11
No comments:
Post a Comment